1
Google Play లో VidMate అప్లికేషన్ ఎలా డౌన్లోడ్ చేయాలి?
Google పాలసీ కారణంగా VidMate Google Play లో విడుదలచేయబడలేదు. కానీ VidMate సురక్షితమైనది. VidMate ని మీరు అధికారిక వెబ్సైట్ -
2
ఎలా VidMate ఇన్స్టాల్ చేయాలి ?
మీరు మొదటిసారి ఇన్స్టాల్ చేయడాన్ని Google Play హెచ్చరించవచ్చు. దయచేసి సెట్టింగులు-> సెక్యూరిటీకి వెళ్ళండి మరియు అన్నోన్ సోర్సెస్ ఆప్షన్ ని ఆన్ చెయ్యండి.
3
ఐఫోన్, ఐప్యాడ్ లేదా PC లో ఎలా VidMate ఇన్స్టాల్ చేయాలి ?
VidMate iOS లేదా Windows వెర్షన్ ఇంకా అందుబాటులోలేదు.
4
నేను VidMate టీంను ఎలా సంప్రదించగలను?
మమ్మల్ని సంప్రదించడానికి సంకోచించకండి www.facebook.com/vidmate.official/
5
VidMate అంటే ఏమిటి?
VidMate Facebook , Vimeo, Dailymotion, YT, Instagram, FunnyorDie , vines , Tumblr, Soundcloud, Metacafe, మరియు అనేక ఇతర స్ట్రీమింగ్ సైట్ల వంటి మల్టీమీడియా పోర్టల్ నుండి వీడియోలను మరియు సంగీతం డౌన్లోడ్ చేగలిగే ఒక శక్తివంతమైన డౌన్లోడర్ .ఇది ఒక ఉత్తమమైన వీడియో/మ్యూజిక్ డౌన్లోడర్ ఇండియా, ఇండోనేషియా మరియు అనేక ఇతర దేశాలలో పేరుపొందినది , ఈ దేశాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన స్ట్రీమింగ్ సైట్లను ఇది పర్యవేక్షణ చేస్తుంది.
6
YT వీడియోలను ఎలా డౌన్లోడ్ చేయాలి?
a . ఈ అప్లికేషన్ ని తెరవండి , హోమ్ స్క్రీన్ సైట్ నావిగేషన్ నుండి YT సైట్లోకి వెళ్ళండి.
b . మీరు డౌన్లోడ్ చేయదలిచిన YT వీడియోను కనుగొని, దాన్ని ప్లే చెయ్యండి , తరువాత కనిపించే డౌన్ లోడ్ బటన్ పైన క్లిక్ చేయండి.
c. మీరు ఆడియో లేదా వీడియో ఫార్మాట్ మరియు 1080p, 720p HD వీడియోలు వంటి వాటిని కావాలనుకుంటే సెలెక్ట్ చెయ్యవచ్చును, మీరు YT వీడియోలను mp3 గా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
d. డౌన్ లోడ్ బటన్ పైన క్లిక్ చేయండి. డౌన్ లోడ్ పూర్తయిన తర్వాత, ఎగువ కుడి మూలలో ఉన్న డౌన్లోడ్ ఐకాన్ను నొక్కడం ద్వారా డౌన్లోడ్ చేయబడిన YT వీడియోను మీరు కనుగొనవచ్చు.
7
సినిమాలను ఎలా డౌన్లోడ్ చేయాలి?
1 . అప్లికేషన్ ను తెరవండి, అప్పర్ నావిగేషన్ లోని Movie టాబ్ ని క్లిక్ చెయ్యండి.
2 . ఫిల్టర్ను తెరిచి, దాని పేరు, జనాదరణ / విడుదల సమయం లేదా భాష, జనరంజరాలు, ఇయర్ మరియు ట్యాగ్లు, బాలీవుడ్ సినిమాలు, హాలీవుడ్ బ్లాక్బస్టర్స్, టాలీవుడ్ సినిమాలు, కోలీవుడ్ సినిమాలు మొదలైనవ వివరాల ద్వారా మీరు డౌన్లోడ్ చేయదలిచిన చిత్రంను శోధించండి. ఇక్కడ అన్ని కొత్త సినిమాలు మరియు ప్రసిద్ధ పాత సినిమాలను కనుగొనవచ్చు.
3 . మీకు నచ్చిన చలనచిత్రంఫై నొక్కండి మరియు మీరు దాని వివరణాత్మక పేజీలో డౌన్లోడ్ చేసుకోగల వివిధ స్ట్రీమింగ్ సైట్ల ఇంకా చలన చిత్ర వనరుల జాబితాను కనుగొనవచ్చు . ఒక సోర్స్ ని ఎంచుకోండి.
4 . మీరు "ప్లే" బటన్ను నొక్కడం ద్వారా మూవీని ప్రసారం చేయడం లేదా "డౌన్ లోడ్" బటన్ను నొక్కడం ద్వారా చలన చిత్రాన్ని డౌన్లోడ్ చేయడం జరుగుతుంది .
5 . మీరు సినిమాలను నచ్చిన నాణ్యతనలో ఎంచుకోవచ్చు, HD వంటి చిత్రాలను కూడా ఎంచుకోవచ్చు.
6 .డౌన్లోడ్ ఫై క్లిక్ చేయండి. చిత్రం డౌన్లోడ్ అయిన తర్వాత, ఎగువ కుడి మూలలో ఉన్న డౌన్ లోడ్ ఐకాన్ ఫై నొక్కడం ద్వారా దాన్ని మీరు కనుగొనవచ్చు.
8
VidMate HD వీడియో డౌన్లోడర్ కాదా?
అవును. VidMate ఒక HD వీడియో డౌన్లోడర్ ఇది వివిధ రకాలైన స్ట్రీమింగ్ సైట్ల నుండి రకరకాలైన క్వాలిటీ డౌన్లోడింగ్ ఆప్షన్స్ను ఇస్తుంది. ఈ అప్లికేషన్ ఉపయోగించి మీరు HD వీడియోలను చాలా సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చును.
9
Facebook వీడియోలు ఎలా డౌన్లోడ్ చేయాలి?
1. యాప్ ని ప్రారంభించి హోం స్క్రీన్ పైన ఉన్న సైట్ నావిగేషన్ లోని Facebook సైట్ ని ఓపెన్ చేయండి.
2. Facebook అకౌంట్ ని సైన్ చేయండి తరువాత Facebook లో మీకు నచ్చిన వీడియో ని సెలెక్ట్ చేయండి దాన్ని డౌన్లోడ్ చేసేందుకై కుడిపక్కన మూలన ఉన్న డౌన్లోడ్ బటన్ పై క్లిక్ చేయండి .
3. ఒకసారి డౌన్లోడ్ ఆప్షన్ ఎంచుకున్న తర్వాత డౌన్లోడ్ కంప్లీట్ అవుతుంది మీరు డౌన్లోడ్ చేసిన దాన్ని చూడటానికై కుడివైపు పైన మూలన ఉన్న డౌన్లోడ్ ఐకాన్ క్లిక్ చేయండి.
10
ఉచిత సంగీతాన్ని ఎలా డౌన్లోడ్ చేయాలి?
1. యాప్ ని ఓపెన్ చేసి హోమ్ పేజ్ నేవిగేషన్ బార్ లోని మ్యూజిక్ ఛానల్ ని సెలక్ట్ చేయండి.
2. డిస్కవరీ ఆప్షన్ నుండి మీరు మీకు నచ్చిన మ్యూజిక్ కేటగిరీని ఎంపిక చేసుకోవచ్చు . DJ రీమిక్స్, ఫిల్మ్ మ్యూజిక్, INDIపాప్, డ్యాన్స్, గజల్, అంత్యాక్షరి ఇంకా చాలా ఏంటి క్యాటగిరి లను ఎంచుకోవచ్చును. లేదంటే దీపికా బర్తడే స్పెషల్, పార్టీ ఆల్ నైట్,బెస్ట్ సాంగ్స్ ఆఫ్ బాలీవుడ్ ఇంకా మరెన్నో రకరకాల మ్యూజిక్ కలెక్షన్లను ఎంచుకోవచ్చును.
3. మీకు నచ్చిన పాటను ఓపెన్ చేయండి ఒకవేళ పాటను ప్లే చేయాలి అంటే "ప్లే" బటన్ మీద క్లిక్ చేయండి లేదా ఆ పాటను డౌన్లోడ్ చేయాలి అంటే డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేయండి.
4. మీకు నచ్చిన మ్యూజిక్ క్వాలిటీ ని ఎంచుకోండి ఒకసారి డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేసిన తరువాత సాంగ్ దానంతట అదే డౌన్లోడ్ లిస్ట్ కి ఆడ్ అవుతుంది.
5. ఒకసారి సాంగ్ డౌన్లోడ్ అయిన తరువాత మీరు దాన్ని కుడివైపు పైన మూలన ఉన్న డౌన్లోడ్ ఐకాన్ పైన క్లిక్ చేసి చూడవచ్చు లేదంటే మీరు డౌన్లోడేడ్ లిస్టులో కాని ఫైల్స్>మ్యూజిక్ లో చూడవచ్చు.
11
Instagram వీడియోలు ఎలా డౌన్లోడ్ చేయాలి?
1. యాప్ ని ప్రారంభించి హోం స్క్రీన్ పైన ఉన్న సైట్ నావిగేషన్ లోని Instagram సైట్ ని ఓపెన్ చేయండి.
2. Instagram అకౌంట్ ని సైన్ చేయండి తరువాత Instagram లో మీకు నచ్చిన వీడియో ని సెలెక్ట్ చేయండి దాన్ని డౌన్లోడ్ చేసేందుకై కుడిపక్కన మూలన ఉన్న డౌన్లోడ్ బటన్ పై క్లిక్ చేయండి .
3. ఒకసారి డౌన్లోడ్ ఆప్షన్ ఎంచుకున్న తర్వాత డౌన్లోడ్ కంప్లీట్ అవుతుంది మీరు డౌన్లోడ్ చేసిన దాన్ని చూడటానికై కుడివైపు పైన మూలన ఉన్న డౌన్లోడ్ ఐకాన్ క్లిక్ చేయండి.
12
Whatsapp వీడియోలు ఎలా డౌన్లోడ్ చేయాలి?
1. యాప్ ని ప్రారంభించి హోం స్క్రీన్ పైన ఉన్న సైట్ నావిగేషన్ లోని అదర్ సైట్స్ లిస్టు లోని WhatsApp ఫన్నీ వీడియోస్ పైన క్లిక్ చేయండి.
2. ఆ సైట్ లోని మీకు నచ్చిన WhatsApp వీడియో ని సెలెక్ట్ చేయండి దాన్ని డౌన్లోడ్ చేసేందుకై కుడిపక్కన మూలన ఉన్న డౌన్లోడ్ బటన్ పై క్లిక్ చేయండి .
3. మీరు మీకు నచ్చిన ఆడియో లేదా వీడియో ఫార్మెట్ని ఎంచుకోవచ్చు ఇంకా నచ్చిన క్వాలిటీ కూడా ఎంచుకునే అవకాశాన్ని డౌన్లోడ్ చేయడానికి ముంద మేము మీకు కల్పిస్తున్నాము.
4. ఒకసారి డౌన్లోడ్ ఆప్షన్ ఎంచుకున్న తర్వాత డౌన్లోడ్ కంప్లీట్ అవుతుంది మీరు డౌన్లోడ్ చేసిన దాన్ని చూడటానికై కుడివైపు పైన మూలన ఉన్న డౌన్లోడ్ ఐకాన్ క్లిక్ చేయండి.
13
Tumblr వీడియోలు ఎలా డౌన్లోడ్ చేయాలి?
1. యాప్ ని ప్రారంభించి హోం స్క్రీన్ పైన ఉన్న సైట్ నావిగేషన్ లోని అదర్ సైట్స్ లిస్టు లోని Tumblr వీడియోస్ పైన క్లిక్ చేయండి.
2. Tumblr సైట్ లో లాగిన్ చేయండి మీకు నచ్చిన Tumblr వీడియో ని సెలెక్ట్ చేయండి దాన్ని డౌన్లోడ్ చేసేందుకై కుడిపక్కన మూలన ఉన్న డౌన్లోడ్ బటన్ పై క్లిక్ చేయండి .
3. మీరు మీకు నచ్చిన వీడియో నచ్చిన క్వాలిటీ కూడా ఎంచుకునే అవకాశాన్ని డౌన్లోడ్ చేయడానికి ముంద మేము మీకు కల్పిస్తున్నాము.
4. ఒకసారి డౌన్లోడ్ ఆప్షన్ ఎంచుకున్న తర్వాత డౌన్లోడ్ కంప్లీట్ అవుతుంది మీరు డౌన్లోడ్ చేసిన దాన్ని చూడటానికై కుడివైపు పైన మూలన ఉన్న డౌన్లోడ్ ఐకాన్ క్లిక్ చేయండి.
Loading...